అల్లిపూర్ లో ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక ప్రారంభం
జనం సాక్షి రాయికల్ :రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగాచేపట్టిన ప్రజా పాలన… ప్రగతి ప్రణాళిక కార్యక్రమం శుక్రవారం రోజున అల్లిపూర్ గ్రామంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఎంబారీ గౌతమి వెంకటేష్…










