నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే దొంతి
చెన్నారావుపేట, మార్చి 8 ( జనం సాక్షి): నూతన వధూవరులను నర్సంపేట ఎమ్మెల్యే దొంతిమాధవరెడ్డిఆశీర్వదించారు.మండలంలోని లింగగిరి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బూడిద చిన్న వెంకన్న కూతురు, కొనాపురం గ్రామానికి చెందిన మండల శోభ- సుధాకర్ దంపతుల కూతురు…










