Monday, 2 November 2026

March 2026

ఆదిలాబాద్

డీజిల్ పెట్రోల్ కోసం అవస్థలు: బంకుల్లో బారులు తీరీన ప్రజలు

మిడ్జిల్. మార్చి 25: (జనం సాక్షి)పెట్రోలు డీజిల్ పై వస్తున్న కొరత వార్తలకు ప్రజలు అవస్థలు పడుతున్నారు. బుధవారం మండల కేంద్రంలోని పెట్రోల్ బంకులలో పెట్రోలు డీజిల్ దొరకపోవడంతో ప్రజలు దిక్కుతోచని స్థితిలో పెట్రోల్ బంకులలో బారులు తీరారు.…

అంతర్జాతీయం

మత్తు పదార్థాల వాడకాన్ని నిర్మూలిద్దాం – ఏసిపి వసుంధర యాదవ్

      డ్రగ్స్ వినియోగాన్ని అడ్డుకట్ట వేసేందుకు ఈగల్ టీం ఫోర్స్ పెనుబల్లి, మార్చి 25(జనం సాక్షి) మత్తు పదార్థాల వినియోగం నేడు సమాజంలో ప్రధాన సమస్యగా మారిందని ఈ సమస్యను నిర్మూలిద్దామని కల్లూరు ఏసిపి వసుంధర…

Featured News

25న కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తా

` పార్టీలో ఇక కొనసాగలేను: జీవన్‌రెడ్డి ` నా రాజకీయ ప్రస్థానంలో మీ తోడు,మార్గదర్శనం కావాలని కార్యకర్తలను కోరిన సీనియర్ కాంగ్రెస్ నేత జగిత్యాల(జనంసాక్షి): కాంగ్రెస్‌లో కొనసాగలేనంటూ జగిత్యాల కార్యకర్తలకు సీనియర్ నేత టి. జీవన్‌రెడ్డి లేఖ రాశారు.…

Featured News

భారత్ చేరిన అమెరికా ఎల్‌పీజీ నౌక

` తీరనున్న ఎల్‌పీజీ కొరత ` రష్యాకు చెందిన చమురు నౌక కూడా భారత సముద్రజలాల్లోకి ప్రవేశం న్యూఢిల్లీ(జనంసాక్షి):పశ్చిమాసియా సంక్షోభం కారణంగా చమురు, ఎల్‌పీజీ సరఫరా గొలుసుకు అంతరాయం ఏర్పడింది. దీంతో దేశంలో ముఖ్యంగా ఎల్‌పీజీకి కొరత ఏర్పడింది.…

Featured News

ప్రపంచం కోసమే ఇరాన్‌తో యుద్ధం

` అమెరికా కలిసి పోరాడుతున్నాం: నెతన్యాహు ` 48 గంటల్లో పౌరుల నివాసాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేసిందని విమర్శలు టెలఅవీవ్(జనంసాక్షి):యావత్ ప్రపంచం కోసం అమెరికా`ఇజ్రాయెల్‌లు కలిసి ఇరాన్‌తో పోరాడుతున్నాయని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. గత…

Featured News

తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఇరాన్

` అమెరికాకు ముచ్చెమటలు ` ఇజ్రాయెల్ అణు పరిశోధన కేంద్రం లక్ష్యంగా.. విరుచుకుపడ్డ ఐఆర్‌జీసీ ` డిమోనా నగరాన్ని తాకిన ఇరాన్ క్షిపణులు ` హర్మూజ్‌కు బ్రిటన్ అణు జలాంతర్గామి! ` ఖతార్‌లో కూలిపోయిన హెలికాప్టర్ ` ట్రంప్…

Cover Story

అన్నదాత సంతోషం కోసం అన్నగా బాధ్యత తీసుకున్నా

` నర్మెట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ జాతికి అంకితం ` సిద్ధిపేటలోనూ కాంగ్రెస్ గెలవాల ` గెలిచిన ఎమ్మెల్యేకు మంత్రి పదవి ` ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. రైతు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం ` అంకాపూర్‌ను ఆదర్శంగా తీసుకోండి `…

Featured News

నిందితుల ఫోటోలు సోషల్ మీడియాలో ప్రచారం సరికాదు

` అది పారదర్శక విచారణకు ముప్పుగా మారుతాయి ` సుప్రీం ఆందోళన ` ఇంటి పనుల్లో భర్త కూడా సహాయపడాలి ` విడాకుల కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్య న్యూఢిల్లీ(జనంసాక్షి):మొబైల్ ఫోన్లలో చిత్రీకరించిన వీడియోలను ప్రజలు వెంటనే సోషల్ విÖడియాలో…

Featured News

ఎమ్మెల్యే దానంకు క్లీన్‌చిట్‌పై హైకోర్టుకు బీజేపీ

` స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల అంశం మరోసారి న్యాయస్థానం చేరింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సంబంధించి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇటీవల ఇచ్చిన తీర్పును సవాల్…

Featured News

రాష్టాలకు ఎల్పీజీ కేటాయింపు పెంపు

` 20% అదనంగా సరఫరా చేసేందుకు కేంద్రం ఆమోదం న్యూఢిల్లీ(జనంసాక్షి):వాణిజ్య గ్యాస్ కొరతను అధిగమించేందుకు చర్యలు చేపట్టిన కేంద్రం.. రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వాణిజ్య ఎల్పీజీలో అదనంగా 20శాతం కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. తాజా చర్యతో సంక్షోభ కాలానికి…