కావేరమ్మపేట మున్సిపల్ భవనంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేయండి
ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డికి వినతి జడ్చర్ల, మార్చి 13 (జనంసాక్షి): కావేరమ్మపేటలోని మున్సిపల్ కార్యాలయ భవనంలో జడ్చర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం కావేరమ్మపెట యువకులు, ప్రజలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే…










