లంచం తీసుకుంటు ఏసిబి పట్టుబడ్డ గూడూరు మండల విద్యాధికారి
మహబూబాబాద్ ప్రతినిధి, ఏప్రిల్ 8 (జనం సాక్షి):మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో అవినీతి వెలుగులోకి వచ్చింది. గూడూరు మండల ఇంచార్జ్ ఎంఈఓగా విధులు నిర్వహిస్తున్న అయోధ్యపురం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవికుమార్ ₹50 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు…










