గ్రామపంచాయతీ స్థలంలో ఇల్లు నిర్మిస్తున్న మహిళపై చర్యలు తీసుకోవాలి
ఎంపీడీవోకు ఫిర్యాదు చేసిన అమీనాబాద్ మాజీ సర్పంచ్ బండి బాలరాజు… చెన్నారావుపేట, ఏప్రిల్ 10 ( జనం సాక్షి): గ్రామ పంచాయతీకి అప్పగించిన ప్రభుత్వ స్థలంలో ఇంటి నిర్మాణం చేపడుతున్న మహిళ పై చర్యలు తీసుకోవాలని అమీనాబాద్ గ్రామ…










