ఉప్పల్ ఎక్స్ రోడ్స్‌లో ‘సురక్షితంగా చేరుకుందాం’ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం
ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే ప్రాణాలకు భద్రత – ప్రజలకు అవగాహన కల్పించిన అధికారులు ఉప్పల్, జూన్ 10 (జనం సాక్షి): రహదారి ప్రమాదాలను తగ్గించి, ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం పెంపొందించేందుకు “సురక్షితంగా చేరుకుందాం అరైవ్ అలైవ్ పేరుతో…










