కార్మిక లోకానికి దిక్సూచి… తెలంగాణ ఉద్యమానికి బలమైన స్వరం…
మునీర్ భాయ్ పుస్తకావిష్కరణలో మంత్రి వివేక్ వెంకటస్వామి సింగరేణి కార్మికులను ఏకం చేసి ఉద్యమానికి ఊపిరి పోసిన నాయకుడు మునీర్ రామకృష్ణాపూర్, జూన్ 14 (జనంసాక్షి): సామాన్య కార్మికుడి సమస్యలను సమాజం ముందుంచిన జర్నలిస్టుగా, సింగరేణి కార్మిక ఉద్యమాలకు…










