విజ్ఞాన్స్ యూనివర్సిటీకి ప్రతిష్టాత్మక కేంబ్రిడ్జ్ ఇంగ్లీష్ ఎమినెన్స్ అవార్డు
భూదాన్ పోచంపల్లి, జూలై 16 (జనం సాక్షి): దేశ్‌ముఖి గ్రామంలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీకి ప్రతిష్టాత్మక కేంబ్రిడ్జ్ ఇంగ్లీష్ ఎమినెన్స్ అవార్డు (2025–26) లభించింది. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన కేంబ్రిడ్జ్ ఇంగ్లీష్ లీడర్‌షిప్ కాన్ఫరెన్స్–2026లో ఈ అవార్డుతో పాటు అధికారిక…










