ఉప్పల్ విద్యార్థులకు విదేశీ విద్యలో అండగా ఎమ్మెల్యే
బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ ప్రతినిధితో బండారి లక్ష్మారెడ్డి కీలక భేటీ వీసా సమస్యలు, విదేశీ ఉన్నత విద్య అవకాశాలపై సుదీర్ఘ చర్చ – ఉప్పల్ విద్యార్థులకు అన్ని విధాలా సహకారం అందించేందుకు కృషి ఉప్పల్, జూలై 15…










