గుంటూరు : గుంటూరు జిల్లా రేపల్లె మండలం పెనుమూడి చెక్‌పోస్టు వద్ద అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా ఓ వ్యక్తి నుంచి రూ. 4లక్షలు స్వాధీనం చేసుకున్నారు.