Monday, 2 November 2026

అక్రమంగా తరలిస్తున్న రూ.4లక్షలు స్వాధీనం చేసుకున్న పోలీసులు

శ్రీకాకుళం జిల్లా: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం అంపురం వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వారు ఓ వ్యక్తి నుంచి రూ. 4లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పాతపట్నంలో అక్రమంగా తరలిస్తున్న 166 మద్యం సీసాలను ఎక్సైజ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *