40 లీటర్ల నాటుసారా స్వధీనం

మార్కాపురం : ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం మూలమడుగుతండాలో మూర్కాపురం ఎక్సైజ్‌ అధికారులు దాడులు నిర్వహించారు. 40 లీటర్ల నాటుసారా, రెండు ద్విచక్రవాహలను స్వాధీనం చేసుకున్నారు,