Tuesday, 3 November 2026

కన్న వాడే కడతేర్చాడు
కర్నూలు : ఆడపిల్ల పుట్టిందని ముక్కు పచ్చలారని కన్న కూతురినే కర్కశ తండ్రి నదిలో పడేశాడు కర్నూలు నగరంలోనే ఈ దుర్ఘటన జరిగింది. మధు అనే యువకుడు గత బుధవారం పుట్టిన తన కూతురిని హంద్రినదిలో పారేశాడు. తనకు ఆడబిడ్డ లంటే ఇష్టం లేదు. దాంతో గత రాత్రి బిడ్డను ఆడిస్తానని భార్యకు చెప్పి ఆసుపత్రి నుంచి బయటకు తీసుకువెళ్లాడు. బతికి ఉన్న బిడ్డను హంద్రి నదిలో పడేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *