చిత్తూరు,(జనంసాక్షి): సదుం మండలంలోని నాలుగు పంచాయితీల్లో అత్యధిక ఓట్లు గల్లంతుపై ఎన్నికల సంఘం చేపట్టిందని జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోక్యరాజ్ మంగళవారం వెల్లడించారు. గ్రామాల్లో 20 శాతం మేర ఓట్లు తొలగించినట్లు తెలిపినట్లు అయితే పోలీస్ కేసులను నమోదు చేస్తామని ఆయన వివరించారు.




