రాజమండ్రి,(జనంసాక్షి): ఏటీఎం నగదు నిర్వహకుడి హత్య ఘటనకు సంబంధించి నిందితులను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి 11మంది నిందితులపు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. కోట్ల మేర నగదును స్వాధీనం చేసుకున్నారు.