Tuesday, 3 November 2026

వస్తువుల పేరుతో టోకరా

నందిగామ: కృష్ణ జిల్లా నందిగామలో ఆర్‌.కె. ఎంటర్‌ప్రైజెస్‌ పేరుతో తమిళనాడుకు చెందిన వ్యాపారులు మోసానికి పాల్పడ్డారు. సగం ధర చెల్లిస్తే చాలు వస్తువులు విక్రయిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేశారు. గడువు ముగిసినా వస్తువులు ఇవ్వకపోవడంతో బాధితులు ఆర్‌.కె. ఎంటర్‌ ప్రైజెస్‌ దుకాణం నుంచి వస్తువులు తీసుకెళుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *