కడప,(జనంసాక్షి): వైఎస్‌ఆర్ జిల్లా కలసపాడు మండలం తంబళ్లపల్లెలో ప్రేమజంట పై అమ్మాయి తరపువారు దాడి చేశారు. కుత్తులతో దాడి చేసి ప్రియురాలిని హత్య చేశారు. తీవ్రంగా గాయపడిన ప్రియుని పరిస్థితి విషమంగా ఉంది.