గుంటూరు: గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట మాదిగ సేవాదళ్ 12 గంటల డప్పు, దరువుల మేలుకొలుపు దీక్ష చేపట్టింది. ఎస్పీ వర్గీకరణ లేని రాష్ట్ర విభజన చర్చలకు నిరసనగా దీక్ష చేపట్టినట్లు మాదిగ సేవాదళ్ ప్రతినిధులు తెలిపారు.