Tuesday, 3 November 2026

ఆర్థిక నేరగాళ్లను రాజకీయాల్లోకి అనుమతించకూడదు : నారాయణ

తిరుపతి,(జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఈ నెల 15 నుంచి వామపక్షాలతో కలిసి పోరాటం చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తెలిపారు. తెలంగాణ సంక్షోభానికి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఒక్కరే కారమని ఆయన సంక్షోభానికి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఒక్కరే కారణమని ఆయన అరోపించారు. ఆర్థిక నేరగాళ్లను రాజకీయాల్లోకి అనుమతించకూడదని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *