Tuesday, 3 November 2026

రవిశంకర్‌కు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు కుటుంబ సభ్యులు

తూర్పుగోదావరి: అనంద్‌ రీజెన్సీ యజమాని రవిశంకర్‌ ప్రసాద్‌ ప్రమాదవశాత్తు మృతి చెంది ఉండవచ్చని అయన కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఈనెల 8న అదృశ్యమైన రవిశంకర్‌ ప్రసాద్‌ ఐ. పోలవరం మండలం గోకులలంక రేవులో శవమైతేలిన విషయం తెలిసిందే. అయితే రవిశంకర్‌కు అత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *