Tuesday, 3 November 2026

గోతిలో పడి వ్యక్తి మృతి

ఉంగుటూరు: సుమారు 20 అడుగుల లోతున్న గోతిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు వద్ద జరిగింది. అంజినేయులు అలియాన్‌ అంజి (45) పామాయిల్‌ తోటలో వాచ్‌మెస్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం తెల్లవారుజామున తోటలో నుంచి వస్తూ ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న గొయ్యిలోకి జారిపడి మృతి చెందాడు. చేబ్రోలు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *