విశాఖ : జిల్లాలోని రోలుగుంటలో బారీగా అమ్మెనియం నైట్రేట్, జిలెటిన్ స్టిక్స్ తరలిస్తున్న వాహనాన్ని బుధవారం పోలీసులు పట్టుకున్నారు. 32 బస్తాల అమ్మోనియం నైట్రేట్, 1500 డిటోనేటర్లు, 200 జిలెటెన్ స్టిక్స్ స్వాదీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.




