ప్రకాశం: జిల్లాలోని తుర్లపాడు మండలం మీర్జాపేట పంచాయతీలోని 10వ పోలింగ్ కేంద్రంపై గ్రామస్థులు రాళ్లతో దాడి చేశారు. పోలింగ్ అధికారులు వైకాపా అభ్యర్థి తరపున ఓట్లు వేసేందుకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ తెదేపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు.