భోజనాలు రాలేదని నిలిపివేసిన ఓట్ల లెక్కింపు
అనంతపురం జిల్లా: అనంతపురం జిల్లాలోని బెళగుప్పలో భోజనాలు రాలేదని ఎన్నికల సిబ్బంది మధ్యాహ్నం రెండున్నర అవుతున్నా ఓట్ల లెక్కింపు ప్రారంభించలేదు. రెండు గంటలకే ఓట్ల లెక్కింపు ప్రారంభం కావలసి ఉంది.