ప్రకాశం జిల్లా: సూరారెడ్డిపాలెం రైల్వేగేట్ వద్ద పినాకిని ఎక్స్ప్రెస్ ట్రాక్టర్ ట్రాలీని ఢీకొంది. ఈ ప్రమాదంతో పినాకిని ఎక్స్ప్రెస్ ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో రైలును నిలిపివేసి రైల్వే అధికారులు మరమత్తు పనులు చేపట్టారు.