Tuesday, 3 November 2026

లగడపాటి నివాసం ముట్టడించిన ఏపీఎన్జీవో

కృష్ణా జిల్లా: సమైక్యాంధ్రకు మద్దతుగా విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ నివాసాన్ని ఏపీఎన్జీవోలు ముట్టడించారు. రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగి స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *