ధవళేశ్వరం: ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరి ఉగ్ర రూపం, దాల్చింది. ఉదయం 6 గంటలకు 16 అడుగులు ఉన్న నీటి మట్టం మధ్యాహ్నం ఒంటి గంటకు మరో అడుగు పెరిగి 17.06 అడుగులకు చేరుకుంది. బ్యారేజి 175 గేట్లను ఎత్తి 18,86,301 క్యూసెక్కుల నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని హెడ్‌వర్స్క్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ తిరుపతిరావు తెలిపారు.




