Monday, 2 November 2026

గుంటూరు జిల్లాలో ఇరువర్గాల ఘర్షణ : ఒకరి మృతి

గుంటూరు : జిల్లాలోని దుర్గిమండలం కంచరగుట్టలో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. ఈ ఘర్షణలో ఒకరు మృతిచెందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *