చంద్రబాబు పుట్టుక తెలుగుతల్లికే అవమానం: షర్మిల

నంద్యాల : చంద్రబాబునాయుడు తెలుగు గడ్డ మీద పుట్టినందుకు తెలుగు తల్లే అవమానంతో తల దించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ షర్మిల మండిపడ్డారు. ఏ ముఖం పెట్టుకుని చంద్రబాబు బస్సు యాత్ర చేస్తున్నారో ప్రజలు నిలదీయాలని ఆమె పిలుపునిచ్చారు.