Tuesday, 3 November 2026

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 30 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 15గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి నాలుగు గంటలు ,కాలినడకన వచ్చిన వారికి ఎనిమిది గంటలు సమయం పడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *