Tuesday, 3 November 2026

రాష్ట్రవిభజన అనివార్యం : కేంద్రమంత్రి పనబాక

కృష్ణా : రాష్ట్ర విభజన అనివార్యమని కేంద్రమంత్రి పనబాక లక్ష్మి అన్నారు. దీనికి సీమాంధ్రులు విభజనకు మానసికంగా సిద్దం కావాలని ఆమె సూచించారు. ప్యాకేజీలతో సీమాంధ్రను సింగపూర్‌ వలె అభివృద్ది చేసుకోవచ్చని కేంద్రమంత్రి పనబాక సూచించారు. కేంద్ర నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆమె స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *