Tuesday, 3 November 2026

తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైంది : కేంద్రమంత్రి జేడీ శీలం

విజయవాడ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని ,తీర్మానం రాష్ట్ర అసెంబ్లీకి ఎప్పుడు వస్తుందో చెప్పలేమని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రి జేడీ శీలం పేర్కొన్నారు. అవకాశం ఉన్నంత వరకూ విభజనను అడ్డుకునేందుకు యత్నిస్తానని చెప్పారు. రాష్ట్ర విభజనపై నెల రోజుల్లో క్లారిటీ వస్తుందని తెలిపారు. అన్ని పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్‌ పార్టీకే చిత్తశుద్ది ఉందని ఆయన అన్నారు.హైదరాబాద్‌ను యూటీ చేస్తే కొంచెం ఊరట ఉంటుందని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *