తిరుమల : రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి ఎల్. నరసింహారెడ్డి ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో న్యాయమూర్తికి ఆలయ అర్చకులు స్వామివారి తీర్ధప్రసాదాలు అందజేశారు.