తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ తగ్గింది. వెంకన్న స్వామి దర్శనం కోసం భక్తులు 5 కంపార్టుమెంటులలో వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 3 గంటల సమయం ,ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది.