Tuesday, 3 November 2026

9 ప్రైవేట్‌ బస్సులు సీజ్‌

కర్నూలు : కర్నూలు జిల్లాలో ఆర్టీఏ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి .నిబంధనలకు విర్దుంగా నడుస్తున్న 9 ప్రైవేట్‌ బస్సులను అధికారులు సీజ్‌ చేశారు. బెంగళూర్‌ ,మైసూర్‌ ,చెన్నై ,కోయంబత్తూర్‌, తిరుచ్చి నుంచి హైదరాబాద్‌ వస్తున్న 9 బస్సులను సీజ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *