Tuesday, 3 November 2026

విశాఖ జిల్లాలో మావోయిస్టుల చేతిలో సర్పంచ్‌ హతం

హైదరాబాద్‌: విశాఖ జిల్లాలోని ఓ మన్యం ప్రాంతంలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. చింతపల్లి మండలంలోని బలపం సర్పంచ్‌ చింపల్లి కర్లాని హతమార్చారు. రాళ్లగడ్డ పంతాయితీలోని ఓ మావోయిస్టు స్థూపం వద్ద మృతదేహం లభించింది. మావోయిస్టుల పిలుపునకు విరుద్దంగా ఎన్నికల్లో పోటీ చేసినందుకు హత్య చేశామని ఒక లేక రాసి మృత దేహం వద్ద వదిలి వెళ్లారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *