Tuesday, 3 November 2026

ఎండీఎస్ కౌన్సెలింగ్ వాయిదా

   విజయవాడ (ప్రభుత్వాసుపత్రి), మే 23 : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఈ నెల 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకూ నిర్వ హించనున్న ఎండీఎస్ కౌన్సెలింగ్‌ను వాయిదా వేసినట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.బాబూలాల్ శుక్రవారం ఒక ప్రకట నలో తెలిపారు. అంతేకాకుండా వికలాంగ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు. ఈ కౌన్సెలింగ్ ఎప్పుడు నిర్వహించాలన్న విషయాన్ని వర్సిటీ త్వరలోనే వెల్లడిస్తుందని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *