Wednesday, 4 November 2026

850 వైద్యుల పోస్టులను భర్తీ చేస్తాం:మంత్రి కామినేని

అనంతపురం: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 850 వైద్యుల పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడా మందుల కొరత లేదని మంత్రి పేర్కొన్నారు. బెంగళూరు ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ వర్తించేలా చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. హిందూపురం ఆసుపత్రిని 250 పడకల స్థాయికి పెంచాలని నిర్ణయించామన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *