Janam Sakshi - Telugu Daily News Portal > జిల్లా వార్తలు > హైదరాబాద్ > వార్తలు > ప్రైవేటుబస్సు-లారీ ఢీ..ఇద్దరు డ్రైవర్లకు గాయాలు.. / Posted on May 7, 2015
ప్రైవేటుబస్సు-లారీ ఢీ..ఇద్దరు డ్రైవర్లకు గాయాలు..
తూర్పుగోదావరి:ప్రైవేటుబస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా అన్నవరం జాతీయ రహదారిపై జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. గాయపడిన డ్రైవర్లను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.