జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం. అన్నదానం చేస్తున్న జనహిత సేవా సమితి సభ్యులు
బెల్లంపల్లి, ఏప్రిల్ 19, (జనంసాక్షి )బెల్లంపల్లి పట్టణంలోని కాంట చౌరస్తా ఏరియాలో బుధవారం జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా జనహిత సేవా సమితి అధ్యక్షుడు…








