జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ సమస్యను గత ప్రభుత్వాలు వారసత్వంగా ఇచ్చి వెళ్లాయి: మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : జవహర్‌నగర్‌లో దుర్గంధ సమస్యను గత ప్రభుత్వాలు వారసత్వంగా ఇచ్చాయని మంత్రి కేటీఆర్ అన్నారు. జవహర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన లీచెట్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను మంత్రి మల్లారెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం 3,619 మంది లబ్ధిదారులకు…









