తెలంగాణలో ఏముందో వచ్చి చూస్తే తెలుస్తుంది.. ఏపీ మంత్రికి హరీశ్‌రావు స్ట్రాంగ్ కౌంటర్
సంగారెడ్డి : జిల్లాలోని ఆందోళ్ నియోజకవర్గం పరిధిలోని జోగిపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ మంత్రి కారుమురి నాగేశ్వర్ రావు చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌రావు ఘాటుగా స్పందించారు.…










