కన్నుల పండుగా శ్రీరామ నవమి వేడుకలు
హుజూర్ నగర్ మార్చి 30 (జనంసాక్షి): పట్టణంలోని గోవిందపురంలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామ నవమిని పురస్కరించుకొని గురువారం కన్నుల పండుగా శ్రీరామ నవమి వేడుకలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి.…










