రాహుల్ గాంధీ పై వేటు.. ప్రజాస్వామ్యానికి చేటు..! – దేశంలో కాంగ్రెస్ పార్టీ
లేకుండా చేయాలన్నదే బిజెపి కుట్ర – ప్రజాస్వామ్య వాదులంతా రాహుల్ గాంధీకి మద్దతు ముందుకు రావాలి… మతతత్వ బిజెపి పార్టీకి తగిన బుద్ధి చెప్పాలి – ప్రజాస్వామ్య పరిరక్షణ సభలో మంథని ఎమ్మెల్యే శ్రీదర్ బాబు జనంసాక్షి, మంథని…










