ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం.
ఫొటో : వేడుకల్లో పాల్గొన్న టీడీపీ నాయకులు. బెల్లంపల్లి, మార్చ్ 29, (జనంసాక్షి )బెల్లంపల్లి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో బుధవారం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవవేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందుకు జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా…










