విద్యార్థుల్లో ఆధ్యాత్మిక భావనలు పెంపొందించడం అభినందనీయం
విద్యార్థుల్లో ఆధ్యాత్మిక భావనలు పెంపొందించడం అభినందనీయంసూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): విద్యార్థుల్లో ఆధ్యాత్మిక భావనలు పెంపొందించుటకు శ్రీవేదాంత భజన మందిరం ఆధ్వర్యంలో క్విజ్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పల లలిత ఆనంద్, కౌన్సిలర్ మోరిశెట్టి…










