తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తెస్తాం
.తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తెస్తాం.మల్కాజిగిరి.జనంసాక్షి.మార్చి24 ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని రానున్న రోజుల్లో మల్కాజిగిరి లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడం ఖాయమని జాతీయ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి జోష్ణ అన్నారు.శుక్రవారం మౌలాలి డివిజన్…










