తీన్మార్ మల్లన్న ( చింతపండు నవీన్ )పై దాడి,అరెస్ట్ దుర్మార్గం
*లిక్కర్ స్కామ్, పేపర్ లికేజీ లు వ్యవహారం క్యూ న్యూస్ ద్వారా ప్రజల్లో సామాజిక అవగాహనాకల్గుతుందనే భయం. *దోపిడీలు, కబ్జాలు , దాడులే లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర(బీఆర్ఎస్)ప్రభుత్వం -మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిటమట రఘు. ఏటూరునాగారం…










