రైతులకు సీఎం కేసీఆర్ భరోసా.. ఎకరానికి 10 వేలు
రైతులకు సీఎం కేసీఆర్ భరోసా.. ఎకరానికి 10 వేలు కేంద్రానికి నివేదిక పంపం.. వందశాతం మేమే ఆదుకుంటాం బోనకల్, మార్చి 23 ,(జనంసాక్షి):ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతల గ్రామంలో హెలిఫ్యాడ్ కు చేరుకున్న సీఎం కేసీఆర్ కు…










